కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 10
  • తెలివి విలువైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తెలివి విలువైనది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?
    యెహోవాకు దగ్గరవ్వండి
  • సొలొమోను ప్రజలందరి ముందు వినయంగా, మనసువిప్పి ప్రార్థించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • సొలొమోను జ్ఞానంగల రాజు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 10
బ్రతికున్న బిడ్డకు అమ్మను నేనంటే నేను అని అంటున్న ఇద్దరు వేశ్యలకు సొలొమోను తీర్పు తీరుస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తెలివి విలువైనది

తెలివి ఇవ్వమని సొలొమోను యెహోవాను అడిగాడు (1రా 3:7-9; w11 12⁄15 8-9 పేజీలు, 4-6 పేరాలు)

సొలొమోను అలా అడిగినందుకు యెహోవా సంతోషపడ్డాడు (1రా 3:10-13)

సొలొమోను దేవుడిచ్చిన తెలివి మీద ఆధారపడడం వల్ల ఆయన పరిపాలనలో ప్రజలు సురక్షితంగా జీవించారు (1రా 4:25)

తెలివిగల వ్యక్తి ఒక విషయానికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ తెలుసుకుంటాడు, వాటిని బాగా అర్థంచేసుకుంటాడు, ఆ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. బంగారం కన్నా తెలివి చాలా విలువైనదని బైబిలు చెప్తుంది. (సామె 16:16) తెలివి కావాలంటే యెహోవాను అడుగుతూ ఉండాలి, ఆయనకు భయపడాలి, వినయం అణకువ కలిగివుండాలి, బైబిల్ని లోతుగా చదువుతూ ఉండాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి