కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 10
  • ఆగస్టు 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 10

ఆగస్టు 8-14

1 రాజులు 3-4

  • పాట 88, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “తెలివి విలువైనది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 4:20—“సముద్రతీరాన ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు” అంటే అర్థమేంటి? (w98 2⁄1 11వ పేజీ, 15వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 3:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. చాలాసార్లు మాట్లాడాక, నిజమైన ఆసక్తి ఉందని తెలిశాకే ఇది చేస్తున్నట్లు చూపించండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (3)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 6వ పాఠం 4వ పాయింట్‌ (12)

మన క్రైస్తవ జీవితం

  • పాట 127

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—ఉదారంగా ఇవ్వండి: (5 నిమి.) చర్చ. విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి—యెహోవా పని కోసం “కొంత తీసి పక్కకు పెట్టండి” వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్న అడగండి: ఈ జంట ఏయే విషయాల్లో ఉదారత చూపించారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 83వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 108, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి