కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 6
  • సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా దావీదుతో ఒక ఒప్పందం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యెహోవా న్యాయంగల దేవుడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీరు యెహోవా కోసం చేసేవి ఇచ్చే వాటిని బలులు అర్పించడంతో సమానమా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • అమ్నోను స్వార్థం విషాదాన్ని మిగిల్చింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి

మనం సహాయం కోసం యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు (2స 22:7)

యెహోవా బలవంతుడు, ఎంతటి శత్రువునైనా ఓడించగలడు (2స 22:14-18; cl 19వ పేజీ, 11వ పేరా)

యెహోవా మనకు విశ్వసనీయంగా ఉంటాడు, సహాయం చేస్తాడు (2స 22:26; w13 6⁄15 17-18 పేజీలు, 4-5 పేరాలు)

చిత్రాలు: 1. ఒక యౌవన సహోదరిని వాళ్ల అమ్మ తిడుతూ ప్రచురణల్ని చించేస్తోంది, ఆ సహోదరి తలవంచుకొని కింద కూర్చొని ఉంది. 2. అదే యౌవన సహోదరి బైబిలు చదువుతోంది. 3. ఆమె రాజ్యమందిరంలో సహోదరసహోదరీలతో మాట్లాడుతోంది.

యెహోవా మన సమస్యలను తీసేయగలడు. అయితే చాలా సందర్భాల్లో తన పవిత్రశక్తి ద్వారా, తన వాక్యం ద్వారా, సహోదరసహోదరీల ద్వారా మనకు సమస్యల్ని ఎదుర్కొనే బలాన్నిస్తాడు. (కీర్త 55:22) దేవుని సహాయం పొందాలంటే మనం ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి