కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 7
  • జూలై 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 7

జూలై 25-31

2 సమూయేలు 23-24

  • పాట 76, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు యెహోవా కోసం చేసేవి బలులు అర్పించడంతో సమానమా?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 23:15-17—దావీదు ఆ నీళ్లు తాగడానికి ఎందుకు ఒప్పుకోలేదు? (w05 5⁄15 19వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 23:1-12 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశాన్ని ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (9)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (3)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 5వ పాఠం “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?,” “ఇలా చేసి చూడండి.” (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 17

  • ఇష్టంగా బలులు అర్పించండి (కీర్త 54:6): (9 నిమి.) వీడియో చూపించండి.

  • యెహోవా స్నేహితులవ్వండి—ఇష్టమైనవి త్యాగం చేయాల్సివస్తే . . . : (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: నిఖిల్‌, కీర్తన దేన్ని త్యాగం చేశారు? నిఖిల్‌కు యేసు ఉదాహరణ ఎలా సహాయం చేసింది? యెహోవా కోసం, ఇతరుల కోసం మీరు ఏ త్యాగాలు చేశారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 81వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి