కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 6
  • జూలై 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 6

జూలై 18-24

2 సమూయేలు 22

  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 22:36—యెహోవా వినయం దావీదును ఎలా “గొప్పవాణ్ణి” చేసింది? (w12 11⁄15 17వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 22:33-51 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) w06 8⁄15 21వ పేజీ, 7-8 పేరాలు—అంశం: మనం ఎదుర్కొనే ప్రతీ సమస్యకు సాతానే కారణమా? (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 12

  • యెహోవా రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసించండి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగినప్పుడు సహోదరుడు గణేశలింగం కుటుంబాన్ని యెహోవా ఎలా కాపాడాడు? ఈ అనుభవం మీ విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 80వ అధ్యాయం

  • ముగింపు మాటలు

  • పాట 101, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి