కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 3
  • పయినీరు సేవ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పయినీరు సేవ
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా?—సహాయ పయినీర్ల కొరకు మరొక పిలుపు
    మన రాజ్య పరిచర్య—1998
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 3
ఒక యౌవనస్థురాలు, ఆమె అమ్మానాన్నలు, అమ్మమ్మ కలిసి తమ షెడ్యూల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు.

మన క్రైస్తవ జీవితం | కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి

పయినీరు సేవ

యెహోవా సేవ చేయడానికి మనం లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు, మన శక్తిని తెలివిగా ఉపయోగిస్తూ వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. (1కొ 9:26) ఈ వ్యవస్థ ముగింపుకు చాలా కొద్ది సమయమే మిగిలివుందని మనకు తెలుసు. లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల మిగిలివున్న ఈ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించగలుగుతాం. (ఎఫె 5:15, 16) రాబోయే సేవా సంవత్సరం కోసం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చో మీ కుటుంబ ఆరాధనలో మాట్లాడుకోవచ్చు. మంచి లక్ష్యాలు పెట్టుకోవడానికి సహాయం చేసే ఆర్టికల్స్‌ ఈ వర్క్‌బుక్‌లో ఉన్నాయి. ప్రార్థన చేసుకుని మీరు వాటిగురించి ఆలోచించవచ్చు.—యాకో 1:5.

ఉదాహరణకు, కుటుంబంలో కనీసం ఒక్కరైనా పయినీరు సేవ చేసేలా మిగతా కుటుంబ సభ్యులు సహకరించగలరేమో ఆలోచించండి. ఒకవేళ గంటలు చేరుకోలేనేమో అనిపిస్తే, మీలాంటి పరిస్థితులున్న పయినీర్లతో మాట్లాడి చూడండి. (సామె 15:22) అందుకోసం మీ కుటుంబ ఆరాధనకు ఒక పయినీరును పిలిచి ఇంటర్వ్యూ చేయవచ్చు. ఆ తర్వాత, మీ సమయానికి తగ్గట్టు షెడ్యూల్‌ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పయినీరు సేవ చేసివుంటే, ఇప్పుడు మళ్లీ దాన్ని చేయడానికి మీ పరిస్థితులు అనుకూలిస్తాయేమో ఆలోచించండి.

మీ కుటుంబంలో ఎవరైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేయగలరా? ఒకవేళ మీకు ఇదివరకు ఉన్నంత బలం లేకపోయినా, రోజూ కొంత సమయం ప్రీచింగ్‌ చేయడం వల్ల ఇప్పుడు కూడా సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ఒకవేళ మీరు జాబ్‌ చేస్తుంటే లేదా స్కూల్‌కి వెళ్తుంటే సోమవారం నుండి శుక్రవారం రోజుల్లో ప్రీచింగ్‌ చేయలేరు కాబట్టి, ఎక్కువ సెలవులు ఉండే నెలలో లేదా ఐదు శని-ఆదివారాలు ఉండే నెలలో పయినీరు సేవ చేయవచ్చు. మీరు సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్న నెలను మీ క్యాలెండర్‌లో నోట్‌ చేసుకోండి; దాంతోపాటు మీ షెడ్యూల్‌ కూడా రాసి పెట్టుకోండి.—సామె 21:5.

ధైర్యంగా ఉండండి . . . పయినీర్లుగా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • పయినీరు సేవ చేయడం కోసం త్యాగాలు చేసేవాళ్లను యెహోవా ప్రేమిస్తున్నాడని, వాళ్ల మీద శ్రద్ధ చూపిస్తున్నాడని సహోదరి అమండ్‌ అనుభవం మనకెలా చెప్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి