కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 4
  • జూలై 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 4

జూలై 11-17

2 సమూయేలు 20-21

  • పాట 62, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా న్యాయంగల దేవుడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 21:15-17—ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (w13 1⁄15 31వ పేజీ, 14వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 20:1-13 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: ఇచ్చే గుణం—లూకా 6:38. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (4)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 58

  • “కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి”: (10 నిమి.) చర్చ. విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియో చూపించండి.

  • “ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?”: (5 నిమి.) క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 79వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 127, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి