కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 15
  • “ప్రేమ. . . గర్వంతో ఉబ్బిపోదు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రేమ. . . గర్వంతో ఉబ్బిపోదు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 15
చిత్రాలు: 1. ఒక సహోదరుడు బైబిలు చదివే ముందు ప్రార్థిస్తున్నాడు. 2. ఆయన రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. 3. ఆయన తన భార్యతో కలిసి హాస్పిటల్లో ఉన్న ఒక వృద్ధ సహోదరిని పలకరించడానికి వెళ్లాడు.

మన క్రైస్తవ జీవితం

“ప్రేమ. . . గర్వంతో ఉబ్బిపోదు”

ప్రేమ ఉంటే మనం వినయం చూపిస్తాం. (1కొ 13:4) మన సహోదరుల్ని ప్రేమిస్తే, మనం వాళ్లకన్నా గొప్పవాళ్లమని అనుకోం. బదులుగా, వాళ్లలో ఉన్న మంచిని చూస్తాం, మన సామర్థ్యాల్ని వాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాం. (ఫిలి 2:3, 4) అలాంటి ప్రేమను ఎంత ఎక్కువ చూపిస్తే, తన సేవలో యెహోవా మనల్ని అంత ఎక్కువ ఉపయోగించుకుంటాడు.

ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—గర్వంతో ఉబ్బిపోదు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • అబ్షాలోముకు ఉన్న సామర్థ్యాలు ఏంటి?

  • అతను తన సామర్థ్యాల్ని ఎలా దుర్వినియోగం చేశాడు?

  • గర్వంతో ఉబ్బిపోకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?—గల 5:26

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి