జనవరి 17-23
న్యాయాధిపతులు 20-21
పాట 47, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
న్యాయా 20:16—ప్రాచీనకాల యుద్ధాల్లో వడిసెలను ఎలా ఉపయోగించేవాళ్లు? (w14-E 5/1 11వ పేజీ, 4-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యాయా 20:1-13 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (5)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. యెహోవాసాక్షులు—మేము ఎవరం? వీడియో చూపించి, మాట్లాడండి (ప్లే చేయకండి) (17)
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 3వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్లు (4)
మన క్రైస్తవ జీవితం
“సృష్టి యెహోవా తెలివి మీద మనకున్న నమ్మకాన్ని బలపరుస్తుంది”: (15 నిమి.) చర్చ. “పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా? చీమలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా ప్రయాణిస్తాయి?” అలాగే “పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా? బంబుల్బీ ఈగ తన వేగాన్ని ఎలా అదుపుచేసుకోగలదు?” వీడియోలు చూపించండి. ఆర్టికల్ సిరీస్ కిందున్న “సృష్టిలో అద్భుతాలు” సెక్షన్‌లో వచ్చే వాటిని కుటుంబ ఆరాధనలో చూడమని ప్రేక్షకుల్ని ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 55వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 124, ప్రార్థన