కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జనవరి పేజీ 4
  • యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నేనే . . . మీ స్వాస్థ్యం”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మానోహ, అతని భార్య నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవుని ధర్మశాస్త్రానికి లోబడకపోవడం వల్ల సమస్యలు ఎదురౌతాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జనవరి పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉండండి

యెహోవా నిర్దేశం కోసం ఇశ్రాయేలీయులు పదేపదే అడిగారు (న్యా 20:17, 18, 23; w11 9/15 32వ పేజీ, 3వ పేరా)

చివరికి ఇశ్రాయేలీయులు యెహోవా పేరుపై పడిన నిందను తీసేసే విషయంలో సహాయం కోసం ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డారు (న్యా 20:26-28)

మనం కూడా యెహోవా నిర్దేశం కోసం అడుగుతూ ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి (న్యా 20:35; లూకా 11:9; w11 9/15 32వ పేజీ, 5వ పేరా)

చిత్రాలు: 1. ఒక సహోదరుడు బైబిల్ని, బైబిలుకు సంబంధించిన ప్రచురణల్ని పరిశీలిస్తున్నాడు. 2. ఆ సహోదరుడు డాక్టర్‌కు డీపీఎ కార్డు చూపిస్తూ మాట్లాడుతున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి: ‘ఏదైనా పరీక్ష ఎదురైనప్పుడు సహాయం కోసం యెహోవాను వెంటనే అడుగుతున్నానా? తెలివి కోసం, నిర్దేశం కోసం పదేపదే యెహోవాను అడుగుతున్నానా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి