దేవుని వాక్యంలో ఉన్న సంపద
దేవుని ధర్మశాస్త్రానికి లోబడకపోవడం వల్ల సమస్యలు ఎదురౌతాయి
మీకా వాళ్ల అమ్మ దగ్గర నుండి డబ్బును దొంగిలించాడు (న్యా 17:1, 2)
మీకా విగ్రహారాధన చేశాడు. అంతేకాదు దేవుని ప్రత్యక్ష గుడారాన్ని, యాజకత్వ ఏర్పాటును ఏ మాత్రం గౌరవించలేదు (న్యా 17:4, 5, 12; it-2-E 390-391)
చివరికి మీకాకు ఏమీ మిగల్లేదు (న్యా 18:24-26; it-2-E 391వ పేజీ, 2వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాకు లోబడడం వల్ల నేను ఎలాంటి ప్రయోజనాలు పొందాను?’