జనవరి 10-16
న్యాయాధిపతులు 17-19
పాట 88, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుని ధర్మశాస్త్రానికి లోబడకపోవడం వల్ల సమస్యలు ఎదురౌతాయి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
న్యాయా 19:18—నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్‌లో దేవుని పేరును ఎందుకు చేర్చారు? (w15 12/15 10వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యాయా 17:1-13 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: ప్రార్థన సహాయం చేస్తుంది—యెష 48:17, 18 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, 1వ పాఠంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (13)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి—మీ అమ్మానాన్నలకు లోబడండి: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీలైతే ముందుగా ఎంపిక చేసుకున్న పిల్లల్ని ఇలా అడగండి: వాళ్ల అమ్మ మాట వినకుండా నిఖిల్ ఏం చేశాడు? తన తప్పును తెలుసుకుని ఏం చేశాడు? మీరు అమ్మానాన్న మాట ఎందుకు వినాలి?
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 54వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 97, ప్రార్థన