కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 11
  • చాలా కష్టమైన పనిని పవిత్రశక్తి సహాయంతో చేయగలిగాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చాలా కష్టమైన పనిని పవిత్రశక్తి సహాయంతో చేయగలిగాం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • “శ్రమల్లో విశ్వసనీయత”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • స్క్రిప్టును సినిమాగా మలిచే విధానం
    తేజరిల్లు!—2005
  • కార్యాచరణలో ఉన్న నూతన లోక సంస్థపై చారిత్రక పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2001
  • మీరు ఏ సినిమాలు చూస్తారు?
    తేజరిల్లు!—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 11

మన క్రైస్తవ జీవితం

చాలా కష్టమైన పనిని పవిత్రశక్తి సహాయంతో చేయగలిగాం

“యెహోవా సంస్థ ఎలా పనిచేస్తుంది?” అనే వీడియో గురించి ప్రచారం చేయడానికి ఉపయోగించిన పోస్టర్‌.

చరిత్రంతటిలో, దేవుని సేవకులు తమ సొంత శక్తితో కాకుండా, యెహోవా సహాయంతో గొప్ప పనులు చేశారు. 1954లో యెహోవా సంస్థ ఎలా పనిచేస్తుంది? అనే వీడియోని మన సంస్థ విడుదల చేసింది. వీడియోలు తయారుచేయడంలో ఎలాంటి అనుభవంలేని బెతెల్‌ కుటుంబ సభ్యులు దాన్ని తయారుచేశారు. ఎంతో కష్టమైన ఈ పనిని కేవలం యెహోవా పవిత్రశక్తి సహాయంతోనే చేయగలిగారు. దీన్నిబట్టి, మనకిచ్చిన ఏ పనినైనా యెహోవా మీద ఆధారపడి చేస్తే దానిలో విజయం సాధిస్తామనే నమ్మకం మనకు కలుగుతుంది.—జెక 4:6.

“యెహోవా సంస్థ ఎలా పనిచేస్తుంది?” వీడియో వెనక కథ చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ప్రపంచ ప్రధాన కార్యాలయం గురించి ఒక వీడియో తీయాలని ఎందుకు అనుకున్నారు?

  • బెతెల్‌, మనిషి శరీరంలా ఉందని ఆ వీడియోలో ఎలా చూపించారు?—1కొ 12:14-20

  • ఆ వీడియో తీస్తున్నప్పుడు సహోదరులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాళ్లు వాటిని ఎలా అధిగమించారు?

  • ఈ అనుభవం యెహోవా పవిత్రశక్తి గురించి ఏం నేర్పిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి