దేవుని వాక్యంలో ఉన్న సంపద
నీకున్న బలంతో వెళ్లు
యెహోవా గిద్యోనుకు ఒక కష్టమైన నియామకం ఇచ్చాడు (న్యా 6:2-6, 14)
ఆ పని చేయడానికి తనకు అర్హత లేదని, తగినవాణ్ణి కాదని గిద్యోను అనుకున్నాడు (న్యా 6:15; w02 2/15 6-7)
యెహోవా గిద్యోనుకు కావాల్సిన బలం ఇవ్వడం వల్ల అతను విజయం సాధించాడు (న్యా 7:19-22; w05 7/15 16వ పేజీ, 3వ పేరా)
మన బలాన్ని తన ఆరాధనలో ఉపయోగించాలని యెహోవా కోరుతున్నాడు. మనకు కావాల్సిన బలాన్ని ఇవ్వడంతోపాటు విజయం సాధించేలా ఆయన పవిత్రశక్తి సహాయం చేస్తుంది.—యెష 40:30, 31.