కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 12
  • గర్వం కంటే వినయం మంచిది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గర్వం కంటే వినయం మంచిది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • వినయమును ఎందుకు ధరించుకొనవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • నీకున్న బలంతో వెళ్లు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • నిజమైన వినయాన్ని అలవరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వినయం చూపించడంలో యేసు మంచి మాదిరి ఉంచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

గర్వం కంటే వినయం మంచిది

శాంతిని నెలకొల్పడానికి గిద్యోనుకు వినయం సహాయం చేసింది (న్యాయ 8:1-3; w00 8/15 25వ పేజీ, 4వ పేరా)

గిద్యోనుకు వినయం ఉండడం వల్ల ప్రజలు తనను కాకుండా యెహోవాను మహిమపర్చాలని కోరుకున్నాడు (న్యాయ 8:22, 23; w17.01 20వ పేజీ, 15వ పేరా)

అబీమెలెకు చూపించిన గర్వం వల్ల అతనికి, ఇతరులకు హాని కలిగింది (న్యాయ 9:1, 2, 5, 22-24; w08 2/15 9వ పేజీ, 9వ పేరా)

తనకు ప్రకటించడానికి వచ్చిన జంట మీద ఇంటివ్యక్తి అరుస్తున్నాడు.

ఇంటివ్యక్తి అరిచినప్పుడు, వినయం ఉంటే ఎలా స్పందిస్తాం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి