దేవుని వాక్యంలో ఉన్న సంపద
గిబియోనీయుల నుండి మనం నేర్చుకునే పాఠాలు
గిబియోనీయులు తెలివిగా ప్రవర్తించారు (యెహో 9:3-6; it-1-E 930-931)
ఇశ్రాయేలు పెద్దలు యెహోవా దగ్గర విచారణ చేయకుండా తెలివితక్కువగా ప్రవర్తించారు (యెహో 9:14, 15; w11 11/15 8వ పేజీ, 14వ పేరా)
గిబియోనీయులు వినయంగా ఇశ్రాయేలీయులకు సేవ చేశారు (యెహో 9:25-27; w04 10/15 18వ పేజీ, 14వ పేరా)
గిబియోనీయులు యెహోవా అనుగ్రహం పొందాలని చిన్నచిన్న పనులు చేశారు. వాళ్లకున్నలాంటి వినయాన్నే నేడు మనం ఎలా చూపించగలం?