దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా ‘శాశ్వత బాహువుల్లో’ ఆశ్రయం పొందండి
మనం ఎప్పుడూ నైతికంగా పవిత్రంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు (ద్వితీ 33:26; it-2-E 51)
యెహోవా మనకు సహాయం చేయడానికి తన శక్తిని ఇష్టపూర్వకంగా ఉపయోగిస్తాడు (ద్వితీ 33:27; rr-E 120, బాక్సు)
మోషేలా మనం యెహోవా ఇచ్చే రక్షణ మీద నమ్మకం ఉంచాలి (ద్వితీ 33:29; w11 9/15 19వ పేజీ, 16వ పేరా)
మనం వేర్వేరు సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా తన శాశ్వత బాహువులతో మనకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా నిరుత్సాహంలో, బాధలో ఉన్నప్పుడు, లేదా పొరపాట్లు చేసి పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు.