కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 6-12

ద్వితీయోపదేశకాండం 33-34

  • పాట 150, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ‘శాశ్వత బాహువుల్లో’ ఆశ్రయం పొందండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 34:6—మోషేను పాతిపెట్టిన స్థలాన్ని బహుశా ఏ కారణాన్ని బట్టి యెహోవా వెల్లడి చేయలేదు? (it-2-E 439వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 33:1-17 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: బైబిలు—2 తిమో. 3:16, 17 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, స్టడీ మొదలుపెట్టండి. (3)

మన క్రైస్తవ జీవితం

  • పాట 76

  • “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పనిముట్టును మీ పరిచర్యలో ఉపయోగించండి”: (15 నిమి.) చర్చ. బైబిలు స్టడీకి స్వాగతం వీడియో చూపించండి. సమయాన్ని బట్టి, కొత్త పుస్తకం గురించిన ముఖ్యమైన విషయాల్ని చెప్పండి. ఈ పుస్తకంలోని ప్రతీ పాఠాన్ని వ్యక్తిగతంగా లేదా కుటుంబ ఆరాధనలో అధ్యయనం చేయమని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 38వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 147, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి