ఆగస్టు 23-29
ద్వితీయోపదేశకాండం 29-30
పాట 3, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాను సేవించడం కష్టంకాదు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 29:4—నమ్మకంగాలేని ఇశ్రాయేలీయులు మనకు ఎలా హెచ్చరికగా ఉన్నారు? (it-1-E 665వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 29:1-18 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. jw.org కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పి బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (6)
బైబిలు స్టడీ: (5 నిమి.) lvs 226-227 పేజీలు, 3-5 పేరాలు (13)
మన క్రైస్తవ జీవితం
“ధైర్యంగా ఉండడం సాధ్యమే”: (15 నిమి.) చర్చ. పిరికివాళ్లను కాదు, ధైర్యవంతులను అనుకరించండి! వీడియో చూపించండి (వీడియో విభాగంలో ప్రోగ్రామ్స్, ఈవెంట్స్).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 36వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 119, ప్రార్థన