కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 6
  • యెహోవాను ఆశ్రయించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను ఆశ్రయించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఆశ్రయపురములు—దేవుని దయాపూర్వక ఏర్పాటు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • “ఆశ్రయపురము”లోనేవుండి, జీవించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవాను ఆశ్రయించండి

అనుకోకుండా నరహత్య చేసిన వాళ్ల కోసం ఇశ్రాయేలులో ఆరు ఆశ్రయపురాలు ఉండేవి (సం 35:15; w17.11 9వ పేజీ, 4వ పేరా)

ఇశ్రాయేలులోని పెద్దలు ప్రతీ వివాదాన్ని తీర్పు తీర్చేవాళ్లు (సం 35:24; w17.11 9వ పేజీ, 6వ పేరా)

ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆశ్రయపురాలు సహాయం చేసేవి (సం 35:25; w17.11 11వ పేజీ, 13వ పేరా)

అనుకోకుండా నరహత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురాల నుండి ప్రయోజనం పొందాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చేది; అదేవిధంగా మనం దేవుని కరుణ, క్షమాగుణం నుండి ప్రయోజనం పొందడానికి త్యాగాలు చేస్తాం.

ఒక యువకుడు బాధతో కుమిలిపోతున్నాడు. చిత్రాలు: క్షమాపణ కోసం యెహోవాను వేడుకోవడం. 1. ప్రాచీన ఇశ్రాయేలులో, పశ్చాత్తాపపడుతున్న ఒక పాపి నగర ద్వారం దగ్గర పెద్దలను కలిసి వేడుకుంటున్నాడు. 2. తప్పు చేసినందుకు బాధతో కుమిలిపోతున్న ఆ యువకుడు ఇద్దరు పెద్దలను కలిసి మాట్లాడుతున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి