కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 2
  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు విజయం సాధించాలంటే ఏం చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • విశ్వాసంతో చేసే పనుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మన నిష్పక్షపాత దేవున్ని మీరు అనుకరిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 2
తమ తండ్రి స్వాస్థ్యం తమకు చెందేలా చేయమని సెలోపెహాదు ఐదుగురు కూతుళ్లు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరున్న మోషేను వేడుకుంటున్నారు.

సెలోపెహాదు కూతుళ్లు వాళ్ల తండ్రి స్వాస్థ్యాన్ని అడుగుతున్నారు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి

సెలోపెహాదు ఐదుగురు కూతుళ్లు వాళ్ల తండ్రి స్వాస్థ్యాన్ని కాపాడాలనుకున్నారు (సం 27:1-4; w13 6⁄15 10వ పేజీ, 14వ పేరా; ముఖచిత్రం చూడండి)

నిర్ణయం చెప్పే విషయంలో యెహోవా నిష్పక్షపాతంగా వ్యవహరించాడు (సం 27:5-7; w13 6⁄15 11వ పేజీ 15వ పేరా)

మనం కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి (సం 27:8-11; w13 6⁄15 11వ పేజీ 16వ పేరా)

సహోదరసహోదరీల పట్ల ప్రేమ, గౌరవం చూపించడం ద్వారా, అన్నిరకాల ప్రజలకు మంచివార్త ప్రకటించడం ద్వారా మనం కూడా యెహోవాలా నిష్పక్షపాతంగా ఉంటాం.

చిత్రాలు: నిష్పక్షపాతంగా ఉండే సందర్భాలు. 1. వేర్వేరు వయసులకు, జాతులకు చెందిన ఐదుగురు స్నేహితులు ఒక ఇంట్లో కలిసి భోంచేస్తూ ఆనందిస్తున్నారు. 2. ఒక జంట శరణార్థ శిబిరం దగ్గర వేరే జాతికి చెందిన ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తోంది.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి