కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 6
  • విశ్వాసంతో చేసే పనుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసంతో చేసే పనుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు విజయం సాధించాలంటే ఏం చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 6
మందసాన్ని మోస్తూ వేగంగా ప్రవహిస్తున్న యొర్దాను నదిలో అడుగుపెట్టిన యాజకులు.

మందసాన్ని మోస్తూ వేగంగా ప్రవహిస్తున్న యొర్దాను నదిలో అడుగుపెట్టిన యాజకులు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

విశ్వాసంతో చేసే పనుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు

మనుషుల ఆలోచన నుండి చూస్తే యెహోవా నిర్దేశం తెలివైనదిగా అనిపించకపోవచ్చు (యెహో 3:12, 13; it-2-E 105; ముఖచిత్రం చూడండి)

నిర్దేశాన్ని పాటించడంలో నియమిత పురుషులు ముందుండాలి (యెహో 3:14; w13 9/15 16వ పేజీ, 17వ పేరా)

వెంటనే చర్య తీసుకునేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు (యెహో 3: 15-17; w13 9/15 16వ పేజీ, 18వ పేరా)

మందసాన్ని మోస్తూ ఆరిన యొర్దాను నది గుండా వెళ్తున్న యాజకులు.

మన ఆరోగ్యం బాలేకపోయినా లేదా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పరిచర్య చేసినప్పుడు, మనల్ని దీవించడానికి యెహోవాకు ఒక కారణాన్ని ఇస్తాం.

మన పని నిషేధించబడిన ఒక దేశంలో, పార్కులో కూర్చున ఒకావిడకు సాక్ష్యమిస్తున్న సహోదరి; ఆ వెనుక ఒక పోలీసు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి