కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 3
  • మే 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 3

మే 10-16

సంఖ్యాకాండం 30-31

  • పాట 51, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ మొక్కుబళ్లు చెల్లించండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 30:10-12—సమూయేలును యెహోవా సేవకు సమర్పిస్తానని హన్నా చేసుకున్న మొక్కుబడిని ఎల్కానా ఆమోదించాడని ఎలా చెప్పవచ్చు? (1స 1:11; it-2-E 28వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం (4 నిమి.) సం 30:1-16 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: దేవుని ఉద్దేశం—యెష 55:11 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్టడీకి ఉపయోగించే ఏదైనా ప్రచురణను ఇచ్చి, దాంతో స్టడీ మొదలుపెట్టండి. (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 5

  • సహనం గురించి సృష్టి నేర్పే పాఠాలు: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: వీడియోలో చూసిన జంతువులు, పక్షులు, చెట్లు సహనం ఎలా చూపిస్తున్నాయి? క్రైస్తవులుగా మనం సహనాన్ని ఎలా చూపించవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 24వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 58, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి