కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 14
  • ఏప్రిల్‌ 26–మే 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 26–మే 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 14

ఏప్రిల్‌ 26–మే 2

సంఖ్యాకాండం 25-26

  • పాట 135, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 26:55, 56—యెహోవా వేర్వేరు గోత్రాలకు స్వాస్థ్యాన్ని పంచిన విధానం తెలివైనదని ఎలా చెప్పవచ్చు? (it-1-E 359వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 25:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఒక వీడియోను చూపించి, (ప్లే చేయకండి) చర్చించండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) w04 4⁄1 29—అంశం: సంఖ్యాకాండం 25:9, అలాగే 1 కొరింథీయులు 10:8 లోని సంఖ్యలు ఎందుకు వేరుగా ఉన్నాయి? (17)

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • “మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి”: (15 నిమి.) చర్చ. హెచ్చరికా ఉదాహరణలు—మనకు నేర్పించే పాఠాలు—చిన్నభాగం వీడియో చూపించండి. పూర్తి వీడియోను చూడమని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 22వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 81, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి