కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 13
  • వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు హింసను సహించగలరు!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • నీతి నిమిత్తం హింసించబడ్డారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • పరీక్షల్లో సహనం చూపించడం యెహోవాకు స్తుతి తెస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 13

మన క్రైస్తవ జీవితం

వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు

సాధారణంగా, ప్రకటనా పనిని ఆపడమే మన వ్యతిరేకుల లక్ష్యం. అయితే, వ్యతిరేకత ఎదురైనా మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, అది వాళ్లకు శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది.

సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్‌తో ఇంటర్వ్యూ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్‌తో ఇంటర్వ్యూ’ వీడియోలోని ఒక సన్నివేశం. ఇద్దరు పోలీసులు డిమీత్రి చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నారు.

    సహోదరుడు మిఖైలొవ్‌కు ఏ వ్యతిరేకత ఎదురైంది?

  • ‘సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్‌తో ఇంటర్వ్యూ’ వీడియోలోని ఒక సన్నివేశం. డిమీత్రి జైల్లో నుండి ఉత్తరం రాస్తున్నాడు. అతని భార్య నుండి వచ్చిన ఉత్తరాలు టేబుల్‌ మీద ఉన్నాయి.

    దాన్ని సహించడానికి యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడు?

  • సహోదరుడు మిఖైలొవ్‌కు ఎదురైన వ్యతిరేకతను, మిగతా ఖైదీలకు సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా ఎలా మార్చాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి