కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 14
  • ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • “నేనే . . . మీ స్వాస్థ్యం”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా ఒక శాపాన్ని దీవెనగా మార్చాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • విశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 14

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?

ఇశ్రాయేలీయులు తప్పు చేసేలా మోయాబీయులు వాళ్లను ప్రలోభపెట్టారు (సం 25:1, 2; lvs 118వ పేజీ, 1-2 పేరాలు)

అవిశ్వసనీయత, స్వార్థం వల్ల ఇశ్రాయేలీయులు యెహోవా కోపానికి గురయ్యారు (సం 25:3-5; lvs 119వ పేజీ, 4వ పేరా)

ఒక వ్యక్తి ధైర్యంగా చేసిన పని వల్ల యెహోవా కోపం చల్లారింది (సం 25:6-11)

ఒక యౌవన సహోదరి ‘జీవారంభం’ బ్రోషురు ఉపయోగించి తన తోటి విద్యార్థులకు రిపోర్టు ఇస్తోంది. ఒక విద్యార్థి చెయ్యి ఎత్తి సందేహం అడుగుతోంది.

ఇలా ప్రశ్నించుకోండి, ‘ఎలాంటి సందర్భాల్లో ఇతరులకన్నా వేరుగా ఉండడానికి నాకు ధైర్యం అవసరం అవుతుంది?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి