కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 13
  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 13

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది! (హెబ్రీ 4:12) దేవుని గురించి తెలియని ప్రజల హృదయాన్ని కూడా అది చేరగలదు. (1థె 1:9; 2:13) మనం బైబిల్లో చూపించిన సత్యం పట్ల ఎవరైనా ఆసక్తి కనబరిస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. జాస్మిన్‌ లేఖనం చదువుతుంటే నీతా వింటోంది.

    దేవుని వాక్యాన్ని పరిశీలించడం ఎందుకు మంచిదో జాస్మిన్‌కు చెప్పడం ద్వారా నీతా దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించిందని ఎలా చెప్పవచ్చు?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. జాస్మిన్‌ లేఖనాన్ని బయటికి చదువుతోంది.

    లేఖనాన్ని బయటికి చదివించడం, ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పడం ద్వారా నీతా దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించిందని ఎలా చెప్పవచ్చు?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. నీతాని చూసి జాస్మిన్‌ నవ్వుతోంది.

    ఆ లేఖనం జాస్మిన్‌ హృదయాన్ని హత్తుకుందని ఏది చూపిస్తుంది? దానివల్ల నీతాకు ఎలా అనిపించిందని మీరనుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి