కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 9
  • అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యథార్థతా సవాలునెదుర్కోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • “నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యథార్థతతో యెహోవా సంస్థతోపాటూ సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యథార్థవంతున్ని చూడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 9
నేల రెండుగా చీలిపోయి, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయుల్ని మింగేస్తోంది.

మన క్రైస్తవ జీవితం

అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకండి

కోరహు, దాతాను, అబీరాములు యెహోవా ఏర్పాటుకు ఎదురుతిరగడం ద్వారా అవిశ్వసనీయంగా ప్రవర్తించారు. యెహోవా ఆ తిరుగుబాటుదారులతోపాటు, వాళ్లకు మద్దతిచ్చినవాళ్లను కూడా నాశనం చేశాడు. (సం 16:26, 27, 31-33) ఎలాంటి పరిస్థితులు యెహోవా పట్ల మనకున్న విశ్వసనీయతను పరీక్షించవచ్చు? అవిశ్వసనీయత చూపించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడేలా ఎలాంటి బైబిలు ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి?

అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి అనే వీడియో చూడండి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • ‘అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి’ అనే వీడియోలోని ఒక సన్నివేశం. జోరుగా జరుగుతున్న పార్టీలో ఒక అబ్బాయి తనకు మద్యాన్ని ఇస్తున్నట్లు సహాన ఊహించుకుంటోంది.

    సహానకు ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ ఆమెకు సహాయం చేసింది?

  • ‘అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి’ అనే వీడియోలోని ఒక సన్నివేశం. నిరుత్సాహంలో ఉన్న ఒక సహోదరుడు తనను బాధపెడుతున్న సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు.

    నిరుత్సాహంలో ఉన్న ఒక సహోదరునికి ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?

  • ‘అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి’ అనే వీడియోలోని ఒక సన్నివేశం. విడాకులు తీసుకున్న ఒక సహోదరితో రాజ్యమందిరం బయట పార్కింగ్‌ స్థలంలో ఒంటరిగా మాట్లాడుతున్నట్లు ఆనంద్‌ ఊహించుకుంటున్నాడు.

    ఆనంద్‌కు ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?

  • ‘అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి’ అనే వీడియోలోని ఒక సన్నివేశం. తన ఫోన్‌కు ఒకరు పంపిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లింక్‌ను చూస్తున్న ఒక టీనేజీ సహోదరుడు.

    ఒక యువ సహోదరునికి స్కూల్లో ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి