కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 14
  • లేవీయుల బాధ్యతలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లేవీయుల బాధ్యతలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • “నేనే . . . మీ స్వాస్థ్యం”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా నా స్వాస్థ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 14
చిత్రాలు: లేవీయులు వివిధ పనులు చేస్తున్నారు. 1. ఒక లేవీయుడు రాగి గంగాళంలో నీళ్లు నింపుతున్నాడు. 2. ఒక లేవీయుడు మట్టి కూజాలు ఉన్న బండిని లాక్కెళ్తున్నాడు. 3. ఒక లేవీయుడు తన భుజంపై మట్టి కూజా మోసుకెళ్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

లేవీయుల బాధ్యతలు

ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన మగ సంతానమంతటికి బదులుగా, యెహోవా లేవీయుల్ని ఎంచుకున్నాడు (సం 3:11-13; it-2-E 683వ పేజీ, 3వ పేరా)

లేవీయులకు చాలా ప్రత్యేకమైన బాధ్యతలు ఉండేవి (సం 3:25, 26, 31, 36, 37; it-2-E 241)

30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లేవీయులు తమ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించాలి (సం 4:46-48; it-2-E 241)

అహరోను కుటుంబంలోని మగవాళ్లు యాజకులుగా సేవచేసేవాళ్లు. లేవీయులైన మిగతా పురుషులు వాళ్లకు సహాయకులుగా ఉండేవాళ్లు. అదేవిధంగా నేడు సంఘంలో ఉన్న కొంతమంది సహోదరులు బరువైన బాధ్యతల్ని నిర్వర్తిస్తారు, మిగతా సహోదరులు వాళ్లకు సహాయకులుగా ఉంటారు.

ఒక యౌవన సహోదరుడు సంఘానికి వచ్చిన ప్రచురణల్ని జాగ్రత్తగా లెక్క చూస్తున్నాడు. ఆ యువకుడు చేస్తున్న పని గమనించిన ఒక వృద్ధ సహోదరుడు సంతోషిస్తున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి