కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 2
  • ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • లేవీయుల బాధ్యతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది

దావీదు రాజు లేవీయుల్ని, యాజకుల్ని ఆలయ సేవ కోసం ఒక పద్ధతి ప్రకారం నియమించాడు (1ది 23:6, 27, 28; 24:1, 3; it-2-E 241, 686 పేజీలు)

సంగీతంతో యెహోవాను ఆరాధించడానికి సంగీతంలో నైపుణ్యం ఉన్నవాళ్లను, సంగీతం నేర్చుకునే వాళ్లను నియమించాడు (1ది 25:1, 8; w94 5/1 10-11 పేజీలు, 8వ పేరా)

లేవీయుల్ని ద్వారపాలకులుగా, ఖజానాల మీద అధికారులుగా, ఇతర అధికారులుగా నియమించాడు (1ది 26:16-20; it-1-E 898వ పేజీ)

మీటింగ్‌కి ముందు బ్రదర్స్‌ సిస్టర్స్‌: 1. వాళ్లు ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకుంటున్నారు. 2. ఒక సిస్టర్‌కి సమాచార బోర్డును చూపిస్తున్న బ్రదర్‌. 3. ఒక సిస్టర్‌ విరాళం వేస్తుంది. 4. ఒక సిస్టర్‌కి కౌంటర్‌ దగ్గర ప్రచురణలు ఇస్తున్న ఒక బ్రదర్‌. 5. స్టేజీ మీద మైక్‌ సెట్‌ చేస్తున్న ఒక బ్రదర్‌. 6. ఒక బ్రదర్‌ వాళ్ల అబ్బాయితో కలిసి క్లీనింగ్‌ చేస్తున్నాడు.

యెహోవా అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాడు కాబట్టి, మనం కూడా ఒక క్రమపద్ధతిలో ఆయన్ని ఆరాధిస్తాం.—1కొ 14:33.

ధ్యానించడం కోసం: నేడు క్రైస్తవ సంఘం యెహోవాను ఎలా పద్ధతి ప్రకారం ఆరాధిస్తోంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి