కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 15
  • ఫిబ్రవరి 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 15

ఫిబ్రవరి 22-28

సంఖ్యాకాండం 5-6

  • పాట 81, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నాజీరులను మీరెలా అనుకరించవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 6:6, 7—సమ్సోను తాను చంపినవాళ్ల మృతదేహాలను ముట్టిన తర్వాత కూడా నాజీరుగా ఎలా ఉండగలిగాడు? (w05 1⁄15 30వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 5:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. యెహోవాసాక్షులు—మేము ఎవరం? వీడియో చూపించండి (ప్లే చేయకండి), తర్వాత చర్చించండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) w06 1⁄15 32—అంశం: చరిత్రకు సంబంధించి బైబిల్లో ఉన్న విషయాలు ఖచ్చితమైనవని నిరూపించిన ఒక అద్భుతమైన పురావస్తు ఆధారం. (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 76

  • “మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా?”: (5 నిమి.) చర్చ.

  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం ఫిబ్రవరి 27, శనివారం నుండి మొదలౌతుంది: (10 నిమి.) చర్చ. అందరికీ ఆహ్వానపత్రం ఇచ్చి, అందులోని విషయాల్ని క్లుప్తంగా వివరించండి. ఈ కార్యక్రమం కోసం మీ క్షేత్రంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. ఆహ్వానపత్రాన్ని ఎలా ఇవ్వాలో తెలిపే వీడియోను చూపించండి. తర్వాత ఇలా అడగండి: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియోను ఎప్పుడు చూపించాలి? ఇంటివ్యక్తికి ఆసక్తి ఉందని తెలియజేసే కొన్ని విషయాలు ఏంటి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 14వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 79, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి