కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 8
  • సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీకు విడుదల దయచేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 8

దాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులు, తమ దేశంలో ఉన్న కుటుంబసభ్యుల దగ్గరకు సునాద సంవత్సరంలో తిరిగొచ్చారు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల

ఇశ్రాయేలీయులు అప్పుల్లో కూరుకుపోయి జీవితాంతం పేదరికంలో మగ్గిపోకుండా ఉండేందుకు సునాద సంవత్సరం సహాయం చేసింది (లేవీ 25:10; w19.12 8వ పేజీ, 3వ పేరా; ముఖచిత్రం చూడండి)

భూమిని అమ్మడం అనేది కౌలుకు ఇవ్వడంతో సమానం; అలా ఇస్తున్నప్పుడు ఆ భూమి ఇచ్చే పంట విలువను దృష్టిలో ఉంచుకోవాలి (లేవీ 25:15; it-1-E 1200వ పేజీ, 2వ పేరా)

తన ప్రజలు సునాద సంవత్సరాన్ని పాటించినప్పుడు యెహోవా వాళ్లను దీవించాడు (లేవీ 25:18-22; it-2-E 122-123 పేజీలు)

భవిష్యత్తులో, సూచనార్థక సునాద సంవత్సరం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాల్ని నమ్మకమైన ప్రజలు ఆనందిస్తారు; అంటే వాళ్లు పాపమరణాల నుండి పూర్తిగా విడుదల పొందుతారు.—రోమా 8:21.

చిత్రాలు: ప్రజలు భూమిని పరదైసులా మారుస్తున్నారు. 1. చెత్తను తీసేస్తున్నారు. 2. ఇళ్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. 3. తోటలు వేస్తున్నారు.

మనలో ప్రతీఒక్కరం యెహోవా మాటిచ్చిన విడుదలను పొందాలంటే ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి