కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 8
  • జనవరి 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 8

జనవరి 25-31

లేవీయకాండం 24-25

  • పాట 144, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • లేవీ 24:20—పగ తీర్చుకోమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోందా? (w10 1⁄1 12వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 24:1-23 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (16)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి రమ్మని పిలిచి ఆహ్వాన పత్రం ఇవ్వండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) fg 12వ పాఠం 6-7 పేరాలు (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 139

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • “దేవుడు, క్రీస్తు భవిష్యత్తులో తీసుకొచ్చే విడుదల”: (10 నిమి.) చర్చ. తుఫాను సమీపిస్తుండగా, యేసుపై మీ దృష్టిని నిలిపి ఉంచండి!—రానున్న రాజ్యాశీర్వాదాలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 10వ అధ్యాయం, 28వ పేజీలోని బాక్సు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 133, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి