దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 14-15
సత్యారాధకులు పవిత్రులుగా ఉండాలి
దేవుని ప్రేమను పొందాలంటే మనం మానసికంగా, అలాగే శారీరకంగా శుభ్రంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నప్పటికీ మనం మాత్రం శారీరక, నైతిక, ఆధ్యాత్మిక శుభ్రతకు సంబంధించి యెహోవా ఇచ్చే ప్రమాణాలన్నిటినీ నమ్మకంగా పాటించాలి. మన పరలోక తండ్రి అపవిత్రంగా ఎంచే వాటన్నిటికీ మనం దూరంగా ఉంటాం.
ఈ లోక ప్రమాణాలకు దూరంగా ఉండడం వల్ల నేను ఎలా ప్రయోజనం పొందుతాను?