డిసెంబరు 21-27
లేవీయకాండం 14-15
పాట 122, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సత్యారాధకులు పవిత్రులుగా ఉండాలి”: (10 నిమి.)
లేవీ 15:13-15—అపవిత్రులైన పురుషులు శుద్ధీకరించుకొని పవిత్రులవ్వాలి (it-1-E 263)
లేవీ 15:28-30—అపవిత్రులైన స్త్రీలు శుద్ధీకరించుకొని పవిత్రులవ్వాలి (it-2-E 372వ పేజీ, 2వ పేరా)
లేవీ 15:31—తన ప్రజలు తనను పవిత్రంగా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు (it-1-E 1133)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
లేవీ 14:14, 17, 25, 28—ఒకవ్యక్తి చెవి తమ్మెకు, చేతి బొటనవేలుకు, కాలి బొటనవేలుకు నూనె గానీ, రక్తం గానీ పూయడం దేన్ని సూచించింది? దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? (it-1-E 665వ పేజీ, 5వ పేరా, w14 11/15 9వ పేజీ, 7వ పేరా)
లేవీ 14:43-45—ఇంట్లో వచ్చిన హానికరమైన కుష్ఠుకు సంబంధించిన నియమం, యెహోవా గురించి ఇశ్రాయేలీయులకు ఏం బోధిస్తుంది? (g 4/06 12వ పేజీలోని బాక్సు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 14:1-18 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలోని సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి ప్రస్తావించిన అంశానికి సరిపోయే పత్రికను ఇవ్వండి. (16)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలోని సమాచారంతో మొదలుపెట్టండి. యెహోవాసాక్షులు—మేము ఎవరం? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (11)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 11వ పాఠం, 6-7 పేరాలు (19)
మన క్రైస్తవ జీవితం
“పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి”: (10 నిమి.) చర్చ.
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు డిసెంబరు నెల వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 5వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 95, ప్రార్థన