కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 4
  • కుష్ఠు వ్యాధికి సంబంధించిన నియమాల నుండి పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుష్ఠు వ్యాధికి సంబంధించిన నియమాల నుండి పాఠాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక కుష్ఠురోగిగా నా జీవితం—ఆనందమయమైనదీ ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడినది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీకిది తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • కుష్ఠరోగి యెడల కనికరము చూపుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 12-13

కుష్ఠు వ్యాధికి సంబంధించిన నియమాల నుండి పాఠాలు

13:4, 5, 45, 46, 52, 57

కుష్ఠు వ్యాధి నియమాల వెనకున్న సూత్రాలు, మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి ఏ పాఠాలు నేర్పిస్తాయి?

  • ఆలస్యం కాకముందే కుష్ఠు వ్యాధిని ఎలా గుర్తించవచ్చో యెహోవా యాజకులకు నేర్పించాడు. నేడున్న క్రైస్తవ కాపరులు కూడా, ఆధ్యాత్మిక అవసరంలో ఉన్నవాళ్లకు ఆలస్యం కాకముందే సహాయం చేస్తారు.—యాకో 5:14, 15

  • కుష్ఠు సోకిన వస్తువులన్నిటినీ కాల్చేయాలని ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించబడ్డారు; అలాచేయడం వల్ల ఆ వ్యాధి మిగతావాటికి సోకకుండా ఉంటుంది. క్రైస్తవులు కూడా, పాపం చేయడానికి నడిపించే దేన్నైనా, అదెంత విలువైనదైనా దాన్ని వదులుకోవాలి. (మత్త 18:8, 9) అలా వదులుకోవాల్సినవి అలవాట్లు కావచ్చు, స్నేహాలు కావచ్చు, లేదా వినోదం కావచ్చు

ఒకప్పుడు అతిగా తాగే అలవాటున్న స్త్రీ, దానికి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని తల తిప్పుకుని వెళ్లిపోతుంది.

తాను యెహోవా సహాయం కావాలని కోరుకుంటున్నట్లు ఒక క్రైస్తవుడు ఎలా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి