కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 5
  • కృతజ్ఞత తెలిపే అర్పణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కృతజ్ఞత తెలిపే అర్పణ
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కృతజ్ఞతను చూపించండి
    మన రాజ్య పరిచర్య—2004
  • కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • లేవీయకాండము పుస్తకం నుండి పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మీరు ఎవరి బల్ల యొద్ద భుజిస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 5
సమాధానబలిగా అర్పించిన జంతువు మాంసాన్ని ఇశ్రాయేలీయులైన ఒక కుటుంబం తింటోంది.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 6-7

కృతజ్ఞత తెలిపే అర్పణ

7:11-15, 20

ఇశ్రాయేలీయులు అర్పించిన సమాధాన బలులు, ప్రార్థనల ద్వారా, ప్రవర్తన ద్వారా యెహోవాకు కృతజ్ఞత తెలపడం ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తాయి.—ఫిలి 4:6, 7; కొలొ 3:15.

  • మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎలాంటి విషయాల గురించి యెహోవాకు కృతజ్ఞతలు తెలపవచ్చు?—1థె 5:17, 18

  • యెహోవాకు కృతజ్ఞతలు తెలపడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి?

  • ఒకవ్యక్తి ఏవిధంగా “చెడ్డదూతల బల్ల మీదివి” తినే అవకాశం ఉంది? యెహోవా పట్ల కృతజ్ఞత లేదని అదెలా చూపిస్తుంది?—1కొ 10:20, 21

ఒక ఇశ్రాయేలు స్త్రీ పైకి చూస్తూ యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతోంది.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి