కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 6
  • యెహోవా దీవెనకు రుజువు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా దీవెనకు రుజువు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ‘దాసుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఎవరు?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 8-9

యెహోవా దీవెనకు రుజువు

8:6-9, 12; 9:1-5; 23, 24

అహరోను, అతని కుమారులు యాజకులైన తర్వాత అర్పించిన మొదటి దహనబలుల్ని దహించడానికి యెహోవా అగ్నిని పంపించాడు. ఈ యాజకత్వ ఏర్పాటుకు యెహోవా మద్దతు, ఆమోదం ఉన్నాయని అది స్పష్టం చేసింది. అగ్నిని పంపించడం ద్వారా, అక్కడ సమావేశమై జరుగుతున్నదాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులందరూ, యాజకులకు పూర్తి మద్దతు ఇవ్వాలని యెహోవా తెలియజేశాడు. నేడు యెహోవా, మహిమాన్వితుడైన యేసుక్రీస్తును గొప్ప ప్రధానయాజకునిగా ఉపయోగించుకుంటున్నాడు. (హెబ్రీ 9:11, 12) 1919⁠లో, కొంతమంది అభిషిక్తుల చిన్నగుంపును ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునిగా’ యేసు నియమించాడు. (మత్త 24:45) ఈ నమ్మకమైన దాసునికి యెహోవా ఆశీర్వాదం, మద్దతు, ఆమోదం ఉన్నాయని చెప్పడానికి ఏ రుజువులు ఉన్నాయి?

  • హింస ఎదురౌతూనే ఉన్నా, నమ్మకమైన దాసుడు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూనే ఉన్నాడు

  • ముందే చెప్పినట్టుగా, రాజ్య సువార్త “భూమంతటా” ప్రకటించబడుతోంది.—మత్త 24:14

నమ్మకమైన, బుద్ధిగల దాసునికి మనం పూర్తి మద్దతును ఎలా ఇవ్వవచ్చు?

చిత్రాలు: 1. మహిమాన్వితుడైన యేసుక్రీస్తు భూమంతటినీ పరిపాలిస్తాడు. 2. నమ్మకమైన, బుద్ధిగల దాసునిగా పని చేస్తున్న అందరూ కలిసి, ఆధ్యాత్మిక ఆహారం సరఫరా చేసే పని గురించి మాట్లాడుకుంటున్నారు. 3. ఒక సహోదరుడు ఒకతనికి మంచివార్త ప్రకటిస్తున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి