కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 3
  • అర్పణల ఉద్దేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అర్పణల ఉద్దేశం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవునికి ప్రీతిపాత్రమైన బలులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 3
ఒక అభిషిక్త సహోదరుడు, జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో రొట్టెను తింటున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 1-3

అర్పణల ఉద్దేశం

1:3; 2:1, 12; 3:1

ధర్మశాస్త్ర ఒప్పందం ప్రకారం అర్పించిన అర్పణలు లేదా బలులు యెహోవాను సంతోషపెట్టాయి. అంతేకాదు, అవి యేసు అర్పించిన విమోచన క్రయధనానికి లేదా దానివల్ల వచ్చే ప్రయోజనాలకు సూచనగా ఉండేవి.—హెబ్రీ 8:3-5; 9:9; 10:5-10.

  • ఎలాంటి లోపం లేదా దోషం లేని జంతువులనే బలిగా అర్పించినట్టు; యేసు కూడా తన పరిపూర్ణమైన, ఎలాంటి లోపంలేని శరీరాన్ని బలిగా అర్పించాడు.—1పే 1:18, 19

  • దహనబలిగా అర్పించే అర్పణల్ని దేవునికి పూర్తిగా అర్పించినట్టే; యేసు కూడా తనను తాను యెహోవాకు పూర్తిగా అర్పించుకున్నాడు

  • ఆమోదయోగ్యమైన సమాధానబలిని అర్పించినవాళ్లు దేవునితో శాంతియుత సంబంధం కలిగివున్నట్టే; ప్రభువు రాత్రి భోజనంలో భాగం వహించే అభిషిక్తులు దేవునితో శాంతియుత సంబంధం కలిగివుంటారు

ఒక అభిషిక్త సహోదరుడు, జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో రొట్టెను తింటున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి