కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 7
  • అక్టోబరు 26–నవంబరు 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 26–నవంబరు 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 7

అక్టోబరు 26–నవంబరు 1

నిర్గమకాండం 37-38

  • పాట 43, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ధూపవేదిక, బలిపీఠం—సత్యారాధనలో వాటికున్న పాత్ర”: (10 నిమి.)

    • నిర్గ 37:25—ధూపవేదిక పవిత్ర స్థలంలో ఉండేది (it-1-E 82వ పేజీ, 3వ పేరా)

    • నిర్గ 37:29—పవిత్రమైన ధూపద్రవ్యాన్ని నేర్పుగా కలిపేవాళ్లు (it-1-E 1195)

    • నిర్గ 38:1—దహనబలులు అర్పించే బలిపీఠం ప్రాంగణంలో ఉండేది (it-1-E 82వ పేజీ, 1వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 37:1, 10, 25—గుడారాన్ని కట్టేటప్పుడు తుమ్మ చెక్కను ఎందుకు ఉపయోగించారు? (it-1-E 36)

    • నిర్గ 38:8—నేడు ఉపయోగించే అద్దాలకు, పూర్వకాలం నాటి అద్దాలకు తేడా ఏంటి? (w15-E 4/1 15వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 37:1-24 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తి అడిగిన అంశానికి సంబంధించి ఈమధ్య కాలంలో వచ్చిన ఒక పత్రికను అందించండి. (12)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 199వ పేజీ, 8-9 పేరాలు (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 67

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • “దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి నవంబరులో జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం”: (10 నిమి.) చర్చ. నవంబరు నెలకు సంబంధించిన మొదటిసారి కలిసినప్పుడు వీడియో చూపించి చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 1-5 సెక్షన్‌లు

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 6, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి