కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 6
  • అక్టోబరు 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 6

అక్టోబరు 19-25

నిర్గమకాండం 35-36

  • పాట 92, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “తన పని చేయడానికి యెహోవా మనల్ని సిద్ధం చేస్తున్నాడు”: (10 నిమి.)

    • నిర్గ 35:25, 26—ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన తన ప్రజల స్ఫూర్తిని యెహోవా ఆశీర్వదించాడు (w14 12/15 4వ పేజీ, 4వ పేరా)

    • నిర్గ 35:30-35—“అన్నిరకాల పనుల్ని” చేయడానికి బెసలేలు, అహోలీయాబులకు యెహోవా పవిత్రశక్తి సహాయం చేసింది (w11 12/15 18వ పేజీ, 6వ పేరా)

    • నిర్గ 36:1, 2—వాళ్లు చేసిన పనికి యెహోవాయే ఘనత పొందడానికి అర్హుడు (w11 12/15 19వ పేజీ, 7వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 35:1-3—విశ్రాంతి రోజుకు సంబంధించిన ఆజ్ఞ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (w05 5/15 23వ పేజీ, 14వ పేరా)

    • నిర్గ 35:21—ఇశ్రాయేలీయులు చూపించిన ఉదారస్ఫూర్తి మనకెలా ఒక చక్కని ఆదర్శంగా ఉంది? (w00 11/1 29వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 35:1-24 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తికి మన వెబ్‌సైట్‌ చూపించి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 26వ పేజీ, 18-20 పేరాలు (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 68

  • 2018 పబ్లిషింగ్‌ కమిటీ రిపోర్టు: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ప్రింటింగ్‌ పనుల్లో మన సంస్థ ఎలాంటి మార్పులు చేసింది, ఎందుకు? ప్రింటింగ్‌ తగ్గించడం వల్ల ఏమి సాధ్యమైంది? ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడంలో అనువాద పనికి ఎలాంటి ప్రాముఖ్యమైన పాత్ర ఉంది? ఎలక్ట్రానిక్‌ రూపంలో ప్రచురణల వల్ల, వీడియోల వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు పొందాం?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 103వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 22, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి