కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 6
  • సెప్టెంబరు 28–అక్టోబరు 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 28–అక్టోబరు 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 6

సెప్టెంబరు 28–అక్టోబరు 4

నిర్గమకాండం 29-30

  • పాట 32, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవాకు ఇచ్చే కానుక”: (10 నిమి.)

    • నిర్గ 30:11, 12—జనాభా లెక్క సేకరించమని యెహోవా మోషేతో చెప్పాడు (it-2-E 764-765)

    • నిర్గ 30:13-15—పేర్లు నమోదైన వాళ్లందరూ యెహోవాకు కానుక ఇచ్చారు (it-1-E 502)

    • నిర్గ 30:16—ఆ కానుకను “ప్రత్యక్ష గుడారపు సేవకు మద్దతుగా” ఉపయోగించేవాళ్లు (w11-E 11/1 12వ పేజీ, 1-2 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 29:10—యాజకులు ‘కోడెదూడ తలమీద చేతుల్ని’ ఎందుకు ఉంచేవాళ్లు? (it-1-E 1029వ పేజీ, 4వ పేరా)

    • నిర్గ 30:31-33—పవిత్రమైన అభిషేక తైలాన్ని తయారుచేసి, దాన్ని అర్హత లేనివాళ్ల మీద పోసే వ్యక్తిని ఎందుకు చంపేవాళ్లు? (it-1-E 114వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 29:31-46 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. కెమెరా లేదా ఇంటర్‌కామ్‌ ద్వారా సాక్ష్యమిస్తున్నట్టు చూపించండి. (మీ ప్రాంతంలో కెమెరాలు లేదా ఇంటర్‌కామ్‌లు వాడకపోతే, తలుపు తెరవకుండా మాట్లాడే ఇంటివ్యక్తికి సాక్ష్యమిస్తున్నట్టు చూపించండి.) (2)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 113వ పేజీ, 18వ పేరా (13)

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) km 1/11 4వ పేజీ, 5-7 పేరాలు; 6వ పేజీలోని బాక్సు,—అంశం: కుటుంబ ఆరాధన కోసం కొన్ని సలహాలు (20)

మన క్రైస్తవ జీవితం

  • పాట 84

  • “మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?”: (15 నిమి.) చర్చ. ఒక కొత్త నిర్మాణపని కోసం ప్రణాళిక—చిన్న భాగం వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 100వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 101, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి