కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 2
  • సమూహంతో పాటు వెళ్లకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమూహంతో పాటు వెళ్లకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • వృధాప్రసంగం—దానికెందుకంత ఆకర్షణ?
    తేజరిల్లు!—1992
  • ఒక మహాగొప్ప సమూహము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 2
ఫోనుల్లో, బహిరంగ ప్రదేశంలో పెట్టిన పెద్దపెద్ద టీవీల్లో వార్తలు చూస్తున్న స్త్రీపురుషులు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 23-24

సమూహంతో పాటు వెళ్లకండి

23:1-3

అబద్ధ సాక్ష్యం చెప్పమని లేదా తప్పుడు తీర్పులు ఇవ్వమని సమూహం పెట్టే ఒత్తిడికి లొంగిపోవద్దని సాక్ష్యం చెప్పేవాళ్లను, న్యాయమూర్తుల్ని యెహోవా హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మన జీవితంలోని వేరే విషయాలకు కూడా వర్తిస్తుంది. యెహోవాను గౌరవించని ప్రజల్లా ఆలోచించమని, ప్రవర్తించమని క్రైస్తవుల్ని ఈ లోకం ఒత్తిడి చేస్తూనే ఉంది.—రోమా 12:2.

ఈ కింది విషయాల్లో సమూహంతోపాటు వెళ్లడం ఎందుకు తెలివితక్కువతనం అవుతుంది?

  • రుజువులు లేని పుకార్లను వినడంలో

  • బట్టల్ని, హెయిర్‌ స్టైల్స్‌ను, వినోదాన్ని ఎంచుకోవడంలో

  • వేరే జాతికి, సంస్కృతికి, ఆర్థిక స్తోమతకు చెందిన ప్రజల గురించి ఆలోచించే విధానంలో, వాళ్లతో ప్రవర్తించే విధానంలో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి