కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 7-13

నిర్గమకాండం 23-24

  • పాట 34, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సమూహంతో పాటు వెళ్లకండి”: (10 నిమి.)

    • నిర్గ 23:1—నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి (w18.08 4వ పేజీ, 7-8 పేరాలు)

    • నిర్గ 23:2—చెడు చేయడానికి సమూహంతో పాటు వెళ్లకండి (it-1-E 11వ పేజీ, 3వ పేరా)

    • నిర్గ 23:3—పక్షపాతం చూపించకండి (it-1-E 343వ పేజీ, 5వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 23:9—పరదేశుల పట్ల దయ చూపించమని చెప్తూ యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం గుర్తుచేశాడు? (w16.10 9వ పేజీ, 4వ పేరా)

    • నిర్గ 23:20, 21—ఇక్కడ ప్రస్తావించబడిన దేవదూత మిఖాయేలు అని ఎలా చెప్పవచ్చు? (it-2-E 393)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 23:1-19 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ఇలా అడగండి: ఇంటివ్యక్తి తప్పు జవాబు చెప్పినా, వాళ్లిద్దరూ నమ్ముతున్న విషయం మీద ప్రచారకురాలు ఎలా మనసుపెట్టింది? కావలికోట నం. 3, 2020 సార్వజనిక పత్రికను ప్రచారకురాలు ఇంకా ఏ విధంగా కూడా ఇవ్వవచ్చు?

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (వీడియో ప్లే చేయవద్దు), దాన్ని చర్చించండి. (1)

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w16.05 30-31—అంశం: ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వడం సరైనదో కాదో నిర్ణయించుకోవడానికి క్రైస్తవులకు ఏది సహాయం చేస్తుంది? (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 124

  • “నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి”: (15 నిమి.) చర్చ. నేను పుకార్లను ఎలా ఆపవచ్చు? అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 97వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 57, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి