ప్రధాన యాజకుడు అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశిస్తాడు
ఇలా మాట్లాడవచ్చు
●○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: తన కోసం నిజంగా వెదికేవాళ్లను చూసినప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుంది?
లేఖనం: 1పే 5:6, 7
రిటన్ విజిట్ కోసం: దేవునికి మనలో ప్రతీఒక్కరి మీద ఎంత శ్రద్ధ ఉంది?
○● రిటన్ విజిట్
ప్రశ్న: దేవునికి మనలో ప్రతీఒక్కరి మీద ఎంత శ్రద్ధ ఉంది?
లేఖనం: మత్త 10:29-31
రిటన్ విజిట్ కోసం: దేవుడు మన పరిస్థితుల్ని అర్థం చేసుకోగలడని ఎందుకు నమ్మవచ్చు?