కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఆగస్టు పేజీ 6
  • ఆగస్టు 17-23

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 17-23
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఆగస్టు పేజీ 6

ఆగస్టు 17-23

నిర్గమకాండం 17-18

  • పాట 79, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అణకువగల పురుషులు శిక్షణ ఇస్తారు, బాధ్యతలు అప్పగిస్తారు”: (10 నిమి.)

    • నిర్గ 18:17, 18—మోషే ఎన్నో బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని యిత్రో గుర్తించాడు (w13 4/1 6)

    • నిర్గ 18:21, 22—మోషేకున్న కొన్ని పనుల్ని అర్హులైన పురుషులకు అప్పగించమని యిత్రో చెప్పాడు (w03 11/1 6వ పేజీ, 1వ పేరా)

    • నిర్గ 18:24, 25—మోషే యిత్రో చెప్పింది చేశాడు (w02 5/15 25వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 17:11-13—అహరోను, హూరు చేసిన పని నుండి మనమేం నేర్చుకోవచ్చు? (w16.09 6వ పేజీ, 14వ పేరా)

    • నిర్గ 17:14—మోషే రాసినవి బైబిల్లో ఎందుకు భాగమయ్యాయి? (it-1-E 406)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 17:1-16 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: చనిపోయినవాళ్ల స్థితి గురించి జ్యోతి ఇచ్చిన జవాబుకు లత ప్రతిస్పందించిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు? లేఖనాల ఆచరణాత్మక విలువను లత ఎలా స్పష్టంగా వివరించింది?

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని ఇచ్చి, 6వ అధ్యాయం నుండి బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 31

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 94వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 25, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి