ఆగస్టు 10-16
నిర్గమకాండం 15-16
పాట 149, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పాటలు పాడుతూ యెహోవాను స్తుతించండి”: (10 నిమి.)
నిర్గ 15:1, 2—మోషే, ఇశ్రాయేలులోని పురుషులు యెహోవాకు స్తుతిగీతాలు పాడారు (w95 10/15 11వ పేజీ, 11వ పేరా)
నిర్గ 15:11, 18—యెహోవా మన స్తుతికి అర్హుడు (w95 10/15 11-12 పేజీలు, 15-16 పేరాలు)
నిర్గ 15:20, 21—మిర్యాము, ఇశ్రాయేలులోని స్త్రీలు యెహోవాకు స్తుతిగీతాలు పాడారు (it-2-E 454వ పేజీ, 1వ పేరా; 698)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 16:13—ఎడారిలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఆహారం ఇవ్వడానికి పూరేడు పిట్టల్ని ఎందుకు ఉపయోగించి ఉంటాడు? (w11-E 9/1 14)
నిర్గ 16:32-34—మన్నా పాత్రను ఎక్కడ పెట్టారు? (w06 1/15 31)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 16:1-18 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: లత ప్రశ్నల్ని చక్కగా ఎలా ఉపయోగించింది? లేఖనాల్ని స్పష్టంగా ఎలా వివరించింది?
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేసి, చర్చించండి (వీడియోను ప్లే చేయకండి). (9)
మన క్రైస్తవ జీవితం
“పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి”: (15 నిమి.) చర్చ. మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వీడియో చూపించండి. సంఘంలో ప్రస్తుతం పయినీరు సేవ చేస్తున్న లేదా గతంలో పయినీరు సేవ చేసిన ఒక సహోదరుణ్ణి/సహోదరిని ఇంటర్వ్యూ చేయండి. ఈ ప్రశ్నలు అడగండి: మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎలాంటి దీవెనలు పొందారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 93వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 120, ప్రార్థన