కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూన్‌ పేజీ 2
  • యోసేపు తన అన్నల్ని క్షమించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోసేపు తన అన్నల్ని క్షమించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?
    తేజరిల్లు!—1995
  • “నేను దేవుని స్థానమందున్నానా?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూన్‌ పేజీ 2
యోసేపు తానెవరో తన సహోదరులకు చెప్తున్నప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయి చూస్తున్నారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 44-45

యోసేపు తన అన్నల్ని క్షమించాడు

44:1, 2, 33, 34; 45:4, 5

ఇతరుల్ని క్షమించడం సవాలుగా ఉండవచ్చు, మరిముఖ్యంగా కావాలనే మనకు హానిచేసిన వాళ్లను క్షమించడం ఇంకా కష్టంగా ఉండవచ్చు. తనకు అన్యాయం చేసిన తన అన్నల్ని క్షమించడానికి యోసేపుకు ఏది సహాయం చేసింది?

  • యోసేపు పగ తీర్చుకోవాలని చూడలేదు గానీ క్షమించడానికి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూశాడు.—కీర్త 86:5; లూకా 17:3, 4

  • అతను మనసులో నుండి కోపాన్ని తీసేసుకున్నాడు, ఉదారంగా క్షమించే యెహోవాను అనుకరించాడు.—మీకా 7:18, 19

నేను యెహోవాలా ఇతరుల్ని ఎలా క్షమించవచ్చు?

1. ఇద్దరు సహోదరీలు రాజ్యమందిరంలో మాట్లాడుకుంటున్నారు. 2. ఇద్దరు సహోదరులు షేక్‌-హ్యాండ్‌ ఇచ్చుకుంటున్నారు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి