జూన్ 1-7
ఆదికాండం 44-45
పాట 130, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యోసేపు తన అన్నల్ని క్షమించాడు”: (10 నిమి.)
ఆది 44:1, 2—యోసేపు తన అన్నల ఉద్దేశాల్ని పరీక్షించాడు (w15 7/1 14-15)
ఆది 44:33, 34—యూదా బెన్యామీను తరఫున వేడుకున్నాడు
ఆది 45:4, 5—క్షమించడానికి సిద్ధంగా ఉండే యెహోవాను యోసేపు అనుకరించాడు
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 44:13—బట్టలు చింపుకోవడం దేనికి సూచనగా ఉండేది? (it-2-E 813)
ఆది 45:5-8—అన్యాయాన్ని సహించడానికి మనకు ఏది సహాయం చేయగలదు? (w04 8/15 15వ పేజీ, 15వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 45:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషురులోని 18వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w06 2/1 31—అంశం: ఆదికాండం 44:5, 15 లోని మాటల్ని బట్టి, యోసేపు శకునాలు చూడడానికి ఒక ప్రత్యేకమైన వెండి గిన్నెను ఉపయోగించాడా? (18)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (10 నిమి.)
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్ నెల వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 83వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 125, ప్రార్థన