జూన్ 8-14
ఆదికాండం 46-47
పాట 86, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కరువు సమయంలో ఆహారం”: (10 నిమి.)
ఆది 47:13—ఐగుప్తు, కనాను దేశాల్లో విపరీతమైన కరువు వచ్చింది (w87-E 5/1 15వ పేజీ, 2వ పేరా)
ఆది 47:16, 19, 20—ఐగుప్తీయులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి త్యాగాలు చేయాల్సి వచ్చింది
ఆది 47:23-25—నేడు సమృద్ధిగా అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ఆహారం నుండి ప్రయోజనం పొందాలంటే కృషిచేయాలి (kr 234-235 పేజీలు, 11-12 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 46:4—యోసేపు తన చేతితో యాకోబు కళ్లు మూస్తాడని చెప్పడంలో యెహోవా ఉద్దేశం ఏంటి? (it-1-E 220వ పేజీ, 1వ పేరా)
ఆది 46:26, 27—ఐగుప్తుకు వచ్చిన యాకోబు ఇంటివాళ్లు ఎంతమంది? (అపొ 7:14, nwtsty-E స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 47:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ప్రచారకుడు ప్రశ్నల్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాడు? అతను లేఖనాన్ని ఎలా స్పష్టంగా వివరించాడు?
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో నుండి ఒక ప్రచురణ ఇవ్వండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని ఇచ్చి, 9వ అధ్యాయంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (14)
మన క్రైస్తవ జీవితం
యెహోవా ఇచ్చే జ్ఞాపికల నుండి ప్రయోజనం పొందుతూ ఉండండి: (15 నిమి.) యెహోవా ఇచ్చే జ్ఞాపికల్ని విలువైనవిగా ఎంచండి అనే వీడియో చూపించండి. బైబిలు నుండి, మనకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ఆహారం నుండి ప్రయోజనం పొందుతూ ఉండమని అందర్నీ ప్రోత్సహించండి.—యెష 25:6; 55:1; 65:13; మత్త 24:45.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 84వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 118, ప్రార్థన